Posts

Showing posts from May, 2021

AYUSH FACE CREAM AND SNIGDHA VLCC FACE CREAM

Image
                    LEVER AYUSH SAFFRON FACE CREAM  ఈ ఆయుష్ పేస్ క్రీం మార్కెట్ లో  మనకి లీవర్ ఆయుష్ సాఫ్ర్న్ పేస్ క్రీం గా మనకి అందుబాటులో  ఉంది. ఇది సహజ సిద్ధంగా తయారుచేయబడినది. ఈ క్రీం వాడడం వల్ల మొఖం మీద మొటిమలు మచ్చలు జిడ్డు పూర్తి గా తొలిగిపోతుంది. ముఖం అందం గా కూడా కనిపిస్తుంది. ఈ క్రీం ని రోజుకి రెండు సార్లు ముఖానికి  అప్లై చేసుకోవాలి. ఈ క్రీం నుండి ఎటువంటి సమస్యలనేవి ఉండవు ఎవరైనా ఈ క్రీం ని వాడవచ్చు.                                     SNIGDHA VLCC FACE CREAM    స్నిగ్ద V L C C పేస్ క్రీం ఈ క్రీం ని ఉదయం  సమయంలో ముఖం కడుక్కున్నా తరువాత ఈ క్రీం ని ముఖం మీద అప్లై చేసి ఒక 2 నిమిసాలు మసాజ్ చేయాలి. ముఖం మీద అలాగే ఉంచకూడదు. నీళ్లతో కడిగేయాలి.ఈ క్రీం ఆయిల్ పేస్ ,పింపుల్ పేస్ ,సాధారణ ముఖం వాళ్ళు ఉపయోగించవచ్చు.పొడిబారిన చర్మం వాళ్ళు మృదువు గలచర్మం వాళ్ళు ఈ క్రీం ని వాడకూడదు. ఈ క్రీం ని మెడ దగ్గర అప్లై చేసినప్పుడు దురద మంట గా అనిపిస్తే ఆపేయండి ఈ క్రీం ఎక్కువ  జిడ్డుగా ఉన్న ముఖాలకి ఉపయోగపడుతుంది. మీరు  ఈ క్రీం పైన ఉండే క్రీం లను వాడాలి అనుకొంటే ఇక్కడ క్లిక్ ఇవ్వండి. https://amzn.to/3p68

pimple on face removal benifit

Image
                                               KHADI RISHIKESH ACNE  khadi natural herbal acne pimple cream effectively control acne, pimples and skin eruptions , thus keeping the skin smooth and soft. its herbal ingredients have excellent astringent,styptic and cooling properties that are useful for treating ACNE. Ingredients: Neem extract , basil extract, teatree oil, calendula extract, clove extract..... https://amzn.to/3fKGyUJ

papaya fairness cream

Image
 మీరు అందంగా కనిపించాలి అనుకొంటున్నారా ? ఆలా అందంగా కనిపించాలన్న ప్రతి సారి బ్యూటీ పార్లర్ కి  వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారా? అసలు అందం అంటె ఏంటో చాలా మందికి తెలిసిన జవాబు తెల్లగా కనిపించడం.కానీ అందం అంటే ఆరోగ్యంగా ఉండడం. ఎలా అందంగా ఆరోగ్యంగా కనిపించాలి అంటే ముందుగా మనం తీసుకొనే ఆహారంలో పండ్లు ఎక్కువగా  ఉండేట్లు చూసుకోవాలి.పండ్లు అనగా వాటిల్లో బొప్పాయి మన చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.బొప్పాయిలో ముఖసౌందర్యాన్ని పెంచే ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. మార్కెట్ లో తరచుగా చాలా రకాల పేస్ క్రీమ్  లు ఉన్నప్పటికి  బొప్పాయిలో  చాలా రకాల విటమిన్స్ తో పాటు సహజ సిద్ధమైన వాటితో తయారుచేయబడిన క్రీమ్. బొప్పాయి క్రీమ్ ఉపయోగించే విధానం: ఈ క్రీమ్ ని  ముఖానికి మెడకి ప్యాక్ లాగ వేసుకొని 5 నిమిసాలు ఆరబెట్టుకొని తరువాత చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి. ఎలా చేయడం వల్ల స్మూత్ గా తాజాగా కనిపిస్తుంది. ఈ క్రీమ్ ఉపయోగాలు: 1 చర్మం యొక్క తేమను పెంచుతుంది.  2 మొఖం మీద ముడతలను తగ్గిస్తుంది. 3 మొఖం మీద జిడ్డు కణాలను తొలిగిస్తుంది. 4 మెడ మీద పేరుకొని  పోయిన జిడ్డు కణాలను తొలిగించి కాంతివంతంగా కనిపించేలా ఉపయోగ పడ

Natural beauty tips for face

Image
 కళ్ళకింద నల్లని మచ్చలతో బాధిస్తున్నారా     చింతపండు  :కళ్ళ కింద నల్లటిమచ్చలు పోవాలంటే సిట్రిక్ యాసిడ్ గుణాలు కలిగి ఉన్న చింతపండు ఆరోగ్య పరంగానే కాకుండా చర్మ సౌందర్య సాధనంగాను ఉపయోగపడుతుంది. చింతపండు రసాన్ని ముఖానికి రాసుకొని కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడుకుంటే  చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.చింతపండు, పాలు గ్రైండ్ చేసి మెత్తగా గుజ్జు చేసుకొని ముఖానికి రాసుకోవాలి. తరువాత నీటితో కడిగితే చర్మం పై నల్లని మచ్చలతో పాటు ముడతలు పోతాయి. ఇలా వారానికి రెండు  సార్లు చేస్తే ఫలితం  ఉంటుంది. పెదాలు ఎర్రగా కనిపించాలి అంటే: కొన్ని కొత్తిమీర ఆకులను తీసుకొని గ్రైండ్ చేసి దాని యొక్క రసాన్ని పెదవులకు తరచు పూసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్లపెదవులు నల్లబడకుండా ఎప్పుడు ఎర్రగా దొండపండులా ఉంటాయి. ముఖం అందంగా కనిపించాలి అంటే : ఒక స్పూన్ మెంతులని రాత్రంతా నానబెట్టి తర్వాతి రోజు మెత్తగా రుబ్బుకోవాలి.ఈ మిశ్రమానికి తేనె కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. దీనితో ముఖంలో వయస్సు ముదురుతున్న ఛాయలు కనిపించవు.  ఆకర్షించే కళ్ళు మీ సొంతం: ఆకర్షించే కళ్ళు మీ సొంతం కావాలి అంటే పాల మీగడతో కళ్ళ చుట్టూ మసాజ్ చేసుకొంటే కళ్ళ చుట్టూ ఉండే