papaya fairness cream
మీరు అందంగా కనిపించాలి అనుకొంటున్నారా ? ఆలా అందంగా కనిపించాలన్న ప్రతి సారి బ్యూటీ పార్లర్ కి వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారా?
అసలు అందం అంటె ఏంటో చాలా మందికి తెలిసిన జవాబు తెల్లగా కనిపించడం.కానీ అందం అంటే ఆరోగ్యంగా ఉండడం. ఎలా అందంగా ఆరోగ్యంగా కనిపించాలి అంటే ముందుగా మనం తీసుకొనే ఆహారంలో పండ్లు ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి.పండ్లు అనగా వాటిల్లో బొప్పాయి మన చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.బొప్పాయిలో ముఖసౌందర్యాన్ని పెంచే ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి.
మార్కెట్ లో తరచుగా చాలా రకాల పేస్ క్రీమ్ లు ఉన్నప్పటికి బొప్పాయిలో చాలా రకాల విటమిన్స్ తో పాటు సహజ సిద్ధమైన వాటితో తయారుచేయబడిన క్రీమ్.
బొప్పాయి క్రీమ్ ఉపయోగించే విధానం: ఈ క్రీమ్ ని ముఖానికి మెడకి ప్యాక్ లాగ వేసుకొని 5 నిమిసాలు ఆరబెట్టుకొని తరువాత చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి. ఎలా చేయడం వల్ల స్మూత్ గా తాజాగా కనిపిస్తుంది.
ఈ క్రీమ్ ఉపయోగాలు:
1 చర్మం యొక్క తేమను పెంచుతుంది.
2 మొఖం మీద ముడతలను తగ్గిస్తుంది.
3 మొఖం మీద జిడ్డు కణాలను తొలిగిస్తుంది.
4 మెడ మీద పేరుకొని పోయిన జిడ్డు కణాలను తొలిగించి కాంతివంతంగా కనిపించేలా ఉపయోగ పడుతుంది.amazon
5 మొఖం మీద తామర మరియు సోరియాసిస్ వంటి వ్యాధి మచ్చలను తొలిగిస్తుంది. మరి కొంత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి .
https://amzn.to/33TwpzP
Comments
Post a Comment