AYUSH FACE CREAM AND SNIGDHA VLCC FACE CREAM

                    LEVER AYUSH SAFFRON FACE CREAM

 ఈ ఆయుష్ పేస్ క్రీం మార్కెట్ లో  మనకి లీవర్ ఆయుష్ సాఫ్ర్న్ పేస్ క్రీం గా మనకి అందుబాటులో  ఉంది. ఇది సహజ సిద్ధంగా తయారుచేయబడినది. ఈ క్రీం వాడడం వల్ల మొఖం మీద మొటిమలు మచ్చలు జిడ్డు పూర్తి గా తొలిగిపోతుంది. ముఖం అందం గా కూడా కనిపిస్తుంది. ఈ క్రీం ని రోజుకి రెండు సార్లు ముఖానికి  అప్లై చేసుకోవాలి. ఈ క్రీం నుండి ఎటువంటి సమస్యలనేవి ఉండవు ఎవరైనా ఈ క్రీం ని వాడవచ్చు.




                                   SNIGDHA VLCC FACE CREAM 

 స్నిగ్ద V L C C పేస్ క్రీం ఈ క్రీం ని ఉదయం  సమయంలో ముఖం కడుక్కున్నా తరువాత ఈ క్రీం ని ముఖం మీద అప్లై చేసి ఒక 2 నిమిసాలు మసాజ్ చేయాలి. ముఖం మీద అలాగే ఉంచకూడదు. నీళ్లతో కడిగేయాలి.ఈ క్రీం ఆయిల్ పేస్ ,పింపుల్ పేస్ ,సాధారణ ముఖం వాళ్ళు ఉపయోగించవచ్చు.పొడిబారిన చర్మం వాళ్ళు మృదువు గలచర్మం వాళ్ళు ఈ క్రీం ని వాడకూడదు. ఈ క్రీం ని మెడ దగ్గర అప్లై చేసినప్పుడు దురద మంట గా అనిపిస్తే ఆపేయండి ఈ క్రీం ఎక్కువ  జిడ్డుగా ఉన్న ముఖాలకి ఉపయోగపడుతుంది.



మీరు  ఈ క్రీం పైన ఉండే క్రీం లను వాడాలి అనుకొంటే ఇక్కడ క్లిక్ ఇవ్వండి.https://amzn.to/3p68Sp6












Comments

Popular posts from this blog

Natural beauty tips for face

best medicine vedix oil for hair

papaya fairness cream